Yadagiri Gutta | యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం
Yadagiri Gutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. ఉదయం విశ్వక్సేన, పుణ్యాహవచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి జరిపారు. లక్ష్మీనరసింహస్వామిని 108 కలశాలతో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించారు.

గర్భాలయంలోని స్వయంభూమూర్తులు, సువర్ణ ప్రతిష్ఠామూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. రాత్రి కల్యాణమూర్తులు లక్ష్మీనరసింహస్వామిని పట్టుపీతంబరాలు, ముత్యాలు, రత్నాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించి డోలికలో అధిష్ఠింపజేశారు.
– యాదగిరిగుట్ట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?