Yadagirigutta Income | యాదగిరిగుట్ట ఆలయానికి 35 రోజుల ఆదాయం రూ. 2.85 కోట్లు
Yadagirigutta Income | పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించు కునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది.
యాద్రాది, భువనగిరి : పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది. అంతేస్థాయిలోనూ స్వామివారి హుండీ ఆదాయం(Hundi Income) కూడా పెరుగుతుంది. గత 35 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా హుండీ ఆదాయం రూ. 2. 85 కోట్లు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ( Temple EO) వెల్లడించారు. వీటితో పాటు మిశ్రమ బంగారము నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు, మిశ్రమవెండి ఐదు కిలోల తొమ్మిది వందల అరవై గ్రాములు వచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా అమెరికాకు చెందిన 2,697 డాలర్లు (American Dollars) , ఆస్ట్రేలియా -85 డాలర్స్, ఇంగ్లాండ్ – 30 పౌండ్స్, యూఏఈ -20 దిరమ్స్, యూరోప్ -120 యురో, మలేసియా – 24 రింగిట్స్, నేపాల్ – 10 రుపిస్ భక్తులు స్వామివారికి సమర్పించారని తెలిపారు. కెనడా – 35 డాలర్స్, భూటాన్- 5, ఉబ్జేకిస్తాన్ 1000 సొమ్ , జార్జియా- 5
ఒమన్ 1/4 రియల్, ఖతర్ -2 రియల్, సౌదీ అరేబియన్- 27 రియల్, ఒమన్ – 100 బైసా వచ్చినట్లు వివరించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

