Satyavati Rathod | చెప్పులు లేకుండానే సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న సత్యవతి రాథోడ్ : వీడియో
Satyavati Rathod | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని దీక్ష పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్న మీద నిలబడింది.
Satyavati Rathod | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని దీక్ష పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్న మీద నిలబడింది. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో సత్యవతి రాథోడ్ పాల్గొని కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడిచింది. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేంత వరకు చెప్పులు వేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు ప్రజలు, ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తమ అభిమాన నాయకుడిని కడచూపు కోసం చుట్ట పక్కల గ్రామాల నుంచి ప్రజలు దండులా తరలివస్తున్నారు. మరో వైపు అంత్యక్రియల్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లికి చేరుకున్నారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని దీక్ష పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తున్న సత్యవతి రాథోడ్ https://t.co/rPkNITh3jj pic.twitter.com/iquwA1PLRF
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

