తీరొక్క పువ్వుల్లా బతుకమ్మ చీరెలు26 డిజైన్లు.. 816 రంగుల్లో తయారీజిల్లావ్యాప్తంగా 2.80 లక్షల మంది అర్హులుఇప్పటికే జిల్లాకు చేరుకున్నవి 83 వేల చీరెలుఆడబిడ్డలకు పండుగ కానుకగా అందిస్తున్న సీఎం కేసీఆర్త్వరలోనే
ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నలుగురు ఎంపిక చౌటుప్పల్ రూరల్, తిరుమలగిరి, హాలియా, సెప్టెంబర్ 3 : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో అందించనున్న అవార్డులకు ఉమ్మడి నల్లగొండ జిల్ల
వాడవాడన గులాబీ రెపరెపలు వీధులన్నీ గులాబీమయం ఉత్సహంగా పాల్గొన్న శ్రేణులు యాదాద్రి, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ జెండా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడల్లో గులాబీ శ్రేణు లు సంబురాలు జరుపుకున్నారు
నాలుగోరోజు ఫలించిన గాలింపు చర్యలు రాజాపేట, సెప్టెంబర్ 2 : భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన హిమ బిందు మృతదే హం నాలుగోరోజు ల భ్యమయ్యింది. ఈ సం ఘటనలో ఇద్దర�
యాదాద్రిలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఆకట్టుకున్న ఉట్లోత్సవం స్వామివారికి ప్రత్యేక పూజల కోలాహలం శ్రీవారి ఖజానాకు రూ.12,99,075 ఆదాయం యాదాద్రీశుడి హుండీ లెక్కింపు 22 రోజుల ఆదాయం రూ.1,20,27,394 యాదాద్రి, సెప్టెంబర్2: �
దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చారితాత్మకం. ఇటువంటి అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో నవశకానికి నాంది పలికారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగ
గల్లీగల్లీల్లో ఉత్సాహంగా జెండా పండుగ గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ నాయకులు ఊరూవాడ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. జిల్లా కేంద్రాల నుంచి మూరుమూల పల్లెల వరకూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఓ వైపు ఢిల్లీలో పార్ట�
భువనగిరి కలెక్టరేట్./చౌటుప్పల్/రామన్నపేట : జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి యాదాద్రి లక్ష్మీనరసిం�
రాజాపేట: భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన హిమ బిందు మృతదేహం నాలుగోరోజుల తర్వాత ల భ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకర
బీబీనగర్: అత్యవసర సేవల ద్వారా ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ లో అనస్థిషియాలజీ, క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో గత న�
నియోజకవర్గ వ్యాప్తంగా 382 డబుల్ బెడ్రూంలు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి యాదాద్రి, సెప్టెంబర్1: రాబోయే దసరా పం