
యాదాద్రి, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ జెండా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడల్లో గులాబీ శ్రేణు లు సంబురాలు జరుపుకున్నారు. గురువారం పట్టణాలు, పల్లెల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా రెపరెపలతో గ్రామాలు గులాబీమయమ య్యాయి. యాదాద్రి పట్టణం లో నిర్వహించిన జెండా పండుగలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్ బూడిద సురేందర్, రైతుబంధు డైరక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు అంకం నర్సింహ, కీసరి బాలరాజు, కసావు శ్రీనివాస్, శిఖ శ్రీనివాస్, వాసం రమేశ్, కాంటేకార్ పవన్, రేపాక స్వా మి, శ్రీనివాస్, పాపట్ల నరహ రి, మిట్ట అరుణ్, గోపగాని ప్రసాద్‌గౌడ్, మిట్ట అనిల్, గ్యాదపాక కాంత్రి టీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌లో..
ఆలేరురూరల్,సెప్టెంబర్ 2 : మండలంలోని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మామిడాల అంజయ్య, బండి నరేందర్, గంపల విజయ్‌కుమార్, మహేందర్, మదర్ డెయిరీడైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, సర్పంచ్‌లు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రాంప్రసాద్, కోటగిరి జయమ్మ, కేతావత్ సుజాత, కొటగిరి పాండరి, వడ్ల నవ్య శోభన్‌బాబు, బండ పద్మపర్వతాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్లో..
ఆలేరుటౌన్,సెప్టెంబర్ 2 : ఆలేరు పట్టణంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు గులాబీ జెండాలను ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, కౌన్సిలర్లు బేతి రాములు, ఎర్ర దయామణి, నర్సింహులు, కందుల శ్రీకాంత్, కోఆప్షన్ మెంబర్లు రియా జ్, బ్యూలా రాణి, నాయకులు ఆడెపు బాలస్వామి, జల్లి నర్సింహులు, పోరెడ్డి శ్రీనివాస్, ఎమ్మె కల్యాణ్, కర్రె అశో క్, తునికి రామారావు, కొన్నె మల్లేశ్, మల్లేశ్, కోనపురం నాగరాజు, ఫయాజ్, భరత్, అంజన్‌కుమార్ పాల్గొన్నారు.
మోటకొండూర్‌లో..
మోటకొండూర్, సెప్టెంబర్ 2: మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ఆయా గ్రామశాఖల అధ్యక్షులు భూమండ్ల సుధీర్, స్వామి, భాస్కర్, మొగులయ్య, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి,సెప్టెంబర్2 : మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, ధర్మారంలో జడ్పీ వైస్‌చైర్మన్ బీకునాయక్, బీల్యాతండాలో ఎంపీపీ సుశీలారవీందర్, నాగాయపల్లిలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహరెడ్డి పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం,సెప్టెంబర్ 2: మండలంలో నిర్వహిం చిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, మర్రి కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బెజ్జేంకి పాపిరెడ్డి, ఉపసర్పంచ్, జూపల్లి భరత్,మైలారం రామకృష్ణ, కట్ట శ్రీకాంత్ గౌడ్, కుక్కదువ్వు గణేశ్ ,ఉపేందర్,ఎల్లబొయిన సత్యనారాయణ, కెంసారం రవి,పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్‌లో..
యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 2 : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మల్లాపురంలో జెండా ఆవిష్కరించారు.
రాజాపేటలో..
రాజాపేట, సెప్టెంబర్ 2 : మండలంలోని పలు గ్రామాల్లో జెండా పండుగను నిర్వహించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, ఎడ్ల బాలలక్ష్మి, టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు నక్కిర్త కనకరాజు, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాలే సుమలత, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, సీసీ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, సీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కాకల్ల ఉపేందర్, నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్ 2: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య గులాబీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు పంజాల వెంకటేశ్‌గౌడ్, యాస రంగారెడ్డి, జిల్లా నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, చందర్‌గౌడ్, భానుప్రకాశ్, ఎంపీటీసీ కవిత, సర్పంచ్ల మండల అధ్యక్షుడు రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుండాలలో
గుండాల,సెప్టెంబర్2 : మండల కేంద్రంలోని పార్టీ కార్యా లయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నా రు. ఎంపీపీ తాండ్రా అమరావతి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాలీ, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముగల శ్రీనివాస్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ పండరి, మాజీ ఎంపీపీ సునీతాదేవి, వేణు గోపాల్, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.