నువ్వే ఉండిపో ఇలా..
అంకిత జాదవ్, రోహిత్ భోగ జంటగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన పాటలు ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’. ఈ పాటలకు కె.కె.రెడ్డి నిర్మాత.
అంకిత జాదవ్, రోహిత్ భోగ జంటగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన పాటలు ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’. ఈ పాటలకు కె.కె.రెడ్డి నిర్మాత. రాంబాబు గోసాల రాసిన పాటలను జయంత్ ఆర్యన్ స్వరపరచగా లిప్సిక, అదితి భావరాజు పాడారు. ఈ పాటల రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు సాయిరాజేష్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అషురెడ్డి అతిథులుగా విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. తక్కువమంది క్రూతో ఈ పాటలు చిత్రీకరించామని, నిర్మాత కె.కె.రెడ్డి ఇష్టంతో ప్రొడ్యూస్ చేశారని సత్య మాస్టర్ తెలిపారు. యువతను ఈ పాటలు ఆకట్టుకుంటాయని నిర్మాత కె.కె.రెడ్డి నమ్మకంగా చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

