Srinivas Goud | తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్
ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ కందుల సత్యనారాయణ అన్నారు. రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమి�
పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు తలనొప్పిగా మారారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి బాధలు భరించలేక సెక్రటరీలు టెన్షన్ పడుతున్నారు. స్థానిక నేతల చెప్పినట్టు నిబంధలనకు విరుద్ధంగా చేయబోమన్న కార్యదర�
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, విద్యార్దులకు నూతన పద్దతుల ద్వారా భోదించాలని వయోజన విద్య డైరెక్టర్ ఉషారాణి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట్ గ్రామం�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన టాగూర్ గణేశ్సింగ్ కుమార్తె సన అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న గణేశ్సిం�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా రవీందర్రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.
సాధారణంగా ఏ మండలంలోనైనా అదృశ్యం కేసులు అరుదుగా నమోదవుతుంటాయి. నెలకు రెండు, మూడు కేసులకు మించి ఎఫ్ఐఆర్ రికార్డు అయ్యే పరిస్థితి ఉండదు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మాత్రం మిస్సింగ్ �
ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్
సస్పెన్షన్కు గురైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం సెక్టార్ ఏఈఓ ప్రీణీతను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దూది వెంకటాపురం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రై�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నేమిలె గ్రామంలో కోకట్ల నరసింహులు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.32 వేల ఆర్థ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలీసెట్- 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష( పాలీసెట్-2025) మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు య�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నెమిలే క్రాస్ రోడ్ వద్ద మంగళవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే వారి హెల్�
కామ్రేడ్ రోడ్డ అంజయ్య స్ఫూర్తితో పేదలకు ప్రభుత్వ భూములు దక్కే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జాంగిర్ తెలిపారు.