భూదాన్ పోచంపల్లి, జూన్ 05 : భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని గురువారం నాయకుడు గంగిడి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామస్వామి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నోముల నాగిరెడ్డి, ఏనుగు సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సగ్గు మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి కొమిరెల్లి శేఖర్ రెడ్డి, కోశాధికారి కేసరం కొండల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి మాజీ అధ్యక్షుడు గుణంగారి సదానంద రెడ్డి, ఏనుగు కిషన్ రెడ్డి, ఏనుగు మధుసూదన్ రెడ్డి, బొక్క బాల్ రెడ్డి, సామల మల్లారెడ్డి, కొమిరెల్లి బాల్ రెడ్డి, గంగిడి సుదర్శన్ రెడ్డి, నోముల భీంరెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : భూదాన్ పోచంపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘ భవనం ప్రారంభం