భారతీయ బాలికల్లో నెలసరి కాలం.. ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలతోనే గడుస్తున్నది. దాదాపు 88 శాతం టీనేజీ అమ్మాయిలకు రుతుస్రావం గురించి సరైన అవగాహన లేదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది.
దాదాపు పదిహేనేండ్ల కిందట పత్రికల్లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. కొంపల్లి నుంచి మేడ్చల్ రహదారికి ఆనుకొని ఓ కుటుంబానికి పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అవసరం వచ్చి అందులో నాలుగెకరాలు అమ్ముకున్నారు.
మహిళలు, బాలికలకు ప్రాణాంతక, భయానక ప్రదేశం ఇల్లేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2023లో రోజుకు 140 మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపింది.
అడవుల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటుచేసే కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు మహిళలపై వేధింపులకు కారణమవుతున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడి అధ్యయనంలో తేలింది.
Foxconn | ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ ఫాక్స్కాన్ (Foxconn).. భారత్ లో ఉద్యోగ నియామకాల కోసం చేపట్టే ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వయస్సు, వైవాహిక స్థితి గురించి పేర్కొనరాదని స్పస్టమైన ఆదేశాలు జారీ చేసింది .
అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు.
పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 13 శాతం మంది మహిళలను పీసీఓఎస్ ప్రభావితం చేస్తున్నది. ఇది మహిళల్లో వంధ్యత్వానికి దారి తీస్తున్నది. వారి సాధారణ జీవక్రియలకు తీవ్ర ఆటంకం కలిగిస్�
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సంప్రదాయం పురుడు పోసుకుంది. ‘సిస్టర్హుడ్'గా పిలిచే ఈ ట్రెండ్.. మహిళా ఉద్యోగులను ఏకం చేస్తున్నది. పనిప్రదేశాల్లో మహిళల మధ్య బలమైన నెట్వర్క్ను నిర్మించడంతోపాటు వారి కెరీ�
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానంలో మహిళలు, వెనుకబడిన తరగతులు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రా ధాన్యం ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్ర�
మెనోపాజ్.. మహిళల్లో రుతుక్రమ ముగింపును సూచించే సహజమైన దశ. ప్రతి మహిళ జీవితంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియ. అయితే, ఈ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసికంగానూ తీవ్రమైన సంఘర్షణలు తలెత్తుతాయి. వాట�