ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ‘టర్మ్ ఇన్సూరెన్స్'. ఒకవేళ కుటుంబ పెద్ద మరణిస్తే.. తనపై ఆధారపడిన కుటుంబానికి దీనిద్వారా పెద్దమొత్తంలో డబ్బులు అందుతాయి.
తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది.
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రాధాన్యమిస్తున్నదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు.
వేదాలలో ప్రవచించిన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించాలంటే వివాహ వ్యవస్థ, అందులో ముఖ్యంగా లింగ సమానత్వం ఉండాలన్నది ధర్మ సిద్ధాంతం. సమానత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఒకరి మీద ఇంకొక�
యూపీలోని బరేలీ జిల్లా గ్రామీణ ప్రాంతంలో గత 14 నెలల్లో తొమ్మిది మంది మహిళలు ఒకే తరహాలో హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. 25 కి.మీ పరిధిలో ఈ హత్యలు జరగడం గ్రామస్థుల్ని ఆందోళనకు గురి చేస్తున్నది.
తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల�
ఏ ఇంట్లో అయినా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసి సంపాదించే మహిళలు అయినా, ఇంటి పట్టున ఉంటూ కుటుంబ యోగక్షేమాలు చూసుకునే గృహిణులకు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.
గర్భం దాల్చాలనుకొనే మహిళలు నిద్రకు ఉపక్రమించే సమయం పైనా, నిద్రించే వ్యవధిపైనా శాస్త్రవేత్తలు కీలక సూచన చేశారు. రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోవాలని సూచించారు.
ఇటీవల రాజ్యసభలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి ఓ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినే�
Women's Asia Cup : మహిళల ఆసియా కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 19వ తేదీన శ్రీలంక వేదికగా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (Team India) తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో �