మహిళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ.. మెనోపాజ్. అయితే, ఇది కేవలం హార్మోన్లపైనే ప్రభావం చూపించడం లేదట. అనేక ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నదట. తాజా పరిశోధన ప్రకారం.. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో గుండె వ్యా�
కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామ మహిళలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌తో మొరపెట్టుకున్నారు.
అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది. ఏ�
ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికిపైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట.
Vivek Venkataswamy | మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్
దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్�
‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు.
వితంతువులను దూరం పెడుతున్నారని మాజీ కార్పొరేటర్ కారింగుల నిహారికగౌడ్ వారికి సమాజంలో వితంతువుల పట్ల చూపుతున్న వివక్ష, చిన్నచూపును తొలగించేందుకు బాల వికాస సంస్థ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,(స్వయం ప్రతిపత్తి) జగిత్యాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.