Joint Pains | కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతుంది, చర్మం నిగారింపును కోల్పోతుంది, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కంటి చూపు మందగిస్తుంది.. ఇలా అనేకానేక దుష్పరిణామాల గురించి విన్నాం. కానీ, ఆ దెబ్బ ఎముకల మీద కూడా పడుతుంద�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రెండో రోజు మహిళా అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
‘థైరాయిడ్ క్యాన్సర్' అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో మూడురెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మనిషిలో హార్మోన్లను విడుదల చేసే పెద్ద గ్రంథులలో ‘థైరాయిడ్ గ్రంథి’ ఒకటి.
ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
‘బృంద స్ఫూర్తికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. వీరిలో చాలామంది బడి మొహం కూడా చూడనివారే. ఊరి పొలిమేర దాటింది కూడా తక్కువే. నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన.. ఇవే ఆ కూలీలను ఆంత్ర ప్రెన్యూర్స్‌గా మార్చాయి.
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగత రుణాలనూ మంజూరు చేస్తున్నది.