న్యూఢిల్లీ: అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే భారత్ స్వయం సమృద్ధి గల దేశంగా, ‘న్యూ ఇండియా’గా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఆదివారం మహిళల బైక్ ర్యాలీని ఆన్లైన్లో ఆమె ప్రారంభించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ప్రతీ పౌరుడు వదులు కోవాలన్నారు.