మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో కాళిందిని అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్ ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సుల
కొడిమ్యాల మండల కేంద్రంలో తూర్పు, పడమటి వాడ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్క పొద్దులతో బోనాలను అందంగా అలంకరించి ఆలయాలకు తరలి వెళ్లారు.
మహిళల ఆర్థికాభివేద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రోగుల బంధువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
Breast cancer | మహిళల్లో తరచూ వచ్చే రొమ్ము క్యాన్సర్‌తోపాటు సర్వైకల్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో పరీక్షలు నిర్వహించి గుర్తించవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
Women Delivers Under Phone's Light | ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో అంధకారం నెలకొన్నది. జనరేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించలేదు. దీంతో మొబైల్ ఫోన్స్‌లోని టార్చ్‌లైట్ వెలుగులో నలుగురు మహిళలకు ప్రసవం జరిగింది.
మహిళల్లో కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్).. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఇబ్బంది పెడుతుందట. ముఖ్యంగా వారి మనసుపై ప్రభావం చూపి.. ఏకాగ్రతనూ దెబ్బతీస్తుందట.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత�
పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించ
E-Rickshaw Topples On Women | రోడ్డు మలుపులో ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పింది. ఒక పక్కకు బోల్తాపడింది. అక్కడున్న ఇద్దరు మహిళలు, చిన్నారిపై ఆటో పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు! సంపాదించిన డబ్బును స్వతంత్రంగా ఖర్చు పెట్టగలగడం కూడా! దురదృష్టవశాత్తూ.. మనదేశ మహిళల్లో ఈ స్వతంత్రం అంతగా లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
Women Hang Onto Moving Train | లేడీస్ స్పెషల్ ట్రైన్ ఆలస్యంగా వచ్చింది. దీంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు కంపార్టెమెంట్ డోర్స్ వద్ద బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు.