మహిళల్లో గుండెపోటు భిన్నంగా కనిపిస్తుంది. వారిలో అలసట, ఆయాసం, వీపు పైభాగంలో నొప్పి, వికారం, గుండెదడ వంటి లక్షణాలతో ఉంటుంది. అయితే, చాలామంది ఈ లక్షణాలను గుండెపోటుగా భావించడం లేదట.
గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దబుడి వనజను ఆదర్శంగా తీసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు.
Justice Nagarathna: ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో 3 రోజులు అంటరానివాళ్లం కాలేమని, ఆ తర్వాత 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పలేమని జస్టిస్ నాగరత్న అన్నారు. శబరిమల కేసులో ఆర్టికల్ 17 ప్రస్తావన చేయడాన్ని ఆమె త
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.
Women Corner, Beat Up Man | ఒక ఇంట్లోకి వ్యక్తి ప్రవేశించాడు. దొంగతనం కోసం ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ వ్యక్తిని గమనించారు. మెల్లగా అతడ్ని చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. సీసీటీవీలో రికార్డైన ఈ వ�
Man Steals Women's Innerwear | ఒక వ్యక్తి రాత్రివేళ ఇంటి గోడలు దూకుతున్నాడు. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది తెలుసుకున్న ఆ ప్రాంత మహిళలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
UP Accident | రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్
Cyber Crime Amid LPG Crisis | వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అప్డేట్ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. ఫిర్యాదులు అందుకున్న ప
మహిళలు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం వ్యాధులు లేకుండా ఉండడమే కాదు. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం శరీర ఆరోగ్యాన్ని చూసే విధానం కూడ
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
Women Stealing Undergarments | ముగ్గురు మహిళలు కొనుగోలు పేరుతో ఒక బట్టల షాపులోకి ప్రవేశించారు. అయితే సుమారు పది వేల విలువైన లోదుస్తులను వారు చోరీ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద