అహ్మాదాబాద్: వెస్టిండీస్‌తో ఆదివారం జరగనున్న తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇషాన్ కిషన్ ఒక్కడే మనకు ఆప్షన్‌గా ఉన్నా�
Virat kohli | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli )మరో మైలురాయి దాటనున్నాడు. వెస్టిండిస్‌తో జరగనున్న సిరీస్‌లో మరో ఆరు పరుగులు జోడిస్తే సొంతగడ్డపై వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన రెండో
ఆఖరి టీ20లో ఇంగ్లండ్ ఓటమి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన హోల్డర్ బ్రిడ్జ్‌టౌన్: పేస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో.. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో వెస్�
భారత్‌తో టీ20 సిరీస్‌కు విండీస్ జట్టు సెయింట్ జాన్స్: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో బరిలోక�
Pushpa | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ‘పుష్ప’ ట్రెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు
బార్బడోస్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 3
కరాచీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విండీస్‌పై పాక్ 7 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. మొదట బ�
WI vs PAK | పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోన