యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది.
కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో �