టాస్ వేసిన తర్వాత వాయిదా పడిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వన్డే మ్యాచ్

సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ టీమ్‌లోని సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాస్ కూడా పడిన తర్వాత ఈ మ్యాచ్ వాయిదా పడటం గమనార్హం. ఇప్పుడు రెండు జట్లలోని ప్లేయర్స్ అందరికీ మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తర్వాత ప్రకటించనున్నారు. బయో బబుల్‌లో ఉన్న వాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు ఐసీసీ తెలిపింది. శుక్రవారం ప్లేయర్స్‌కు నిర్వహించిన టెస్టుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాతే మిగతా రెండు వన్డేలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

