Home
Sports
Steve Smith David Warner Mitchell Starc Return As Australia Name 23 Man Squad For West Indies Tour
స్మిత్, వార్నర్, స్టార్క్ మళ్లీ జట్టులోకి..

వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ప్రకటించారు. 23 మందితో కూడిన బృందాన్ని సోమవారం ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తమ స్టార్ ఆటగాళ్లను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. సిరీస్‌కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. ఇటీవల న్యూజిలాండ్‌తో టూర్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ మళ్లీ జట్టులోకి వచ్చారు.
అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు జూలైలో విండీస్ టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌నకు విదేశీ జట్లు సన్నద్ధమవుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

