టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో శ్రీలంక కేవలం మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి.. వెస్టిండీస్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. శ్రీలంకను వెస్టిండీస్ తమ బౌలింగ్‌తో కట్టడి చేయలేకపోయింది. శ్రీలంక ఓపెనర్ నిస్సాంక, చరిత్ అసలంక.. శ్రీలంకను ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీ చేసి శ్రీలంకకు భారీ స్కోర్ అందించారు. నిస్సాంక 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అసలంక 41 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
పెరీరా 21 బంతుల్లో 29 పరుగులు, శనక 14 బంతుల్లో 25, చమికా 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో ఆండ్రీ రషెల్ రెండు వికెట్లు తీయగా.. బ్రావో ఒక వికెట్ తీశాడు.
Sri Lanka post a score of 189/3 🔥
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Can the West Indies chase this down? 🤔#T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/FdJAPKnAJw
Asalanka perishes for 68 ☝️
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Russell gets the better of him. #T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/fQeEFAmdkb
Asalanka with a magnificent fifty 👊#T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/hT2CfCBm3U
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Nissanka's excellent knock comes to an end.
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
A slower delivery does the trick for Bravo. #T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/kN8Ng237H9