ఆదిలోనే వెస్టిండీస్ టీమ్‌కు ఎదురుదెబ్బ తాకింది. వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు. కేవలం 5 బంతులు ఆడి ఒక పరుగు చేసి క్రిస్ గేల్ వెనుదిరిగాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో డీసిల్వాకు క్యాచ్ ఇచ్చి ప�
నిస్సాంక, అసలంక హాఫ్ సెంచరీ.. జోరుమీదున్న శ్రీలంక | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు.