ఆదిలోనే వెస్టిండీస్ టీమ్‌కు ఎదురుదెబ్బ తాకింది. వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు. కేవలం 5 బంతులు ఆడి ఒక పరుగు చేసి క్రిస్ గేల్ వెనుదిరిగాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో డీసిల్వాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు క్రిస్ గేల్. ప్రస్తుతం క్రీజులో ఎవిన్, పూరన్ ఉన్నారు.
Double strike from Fernando 👊👊
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Evin Lewis chops one onto his stumps. #T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/hAMZJRmlc5