రమేశ్ సిక్సర్

గాలె: వరుణుడి అంతరాయాల మధ్య సాగుతున్న వెస్టిండీస్, శ్రీలంక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఓవర్‌నైట్ స్కోరు 69/1తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రాత్‌వైట్ (72) అర్ధశతకం సాధించగా.. మయేర్స్ (36), బూనర్ (35) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ రమేశ్ మెండిస్ ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ప్రవీణ్, ఎంబుల్దెనియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక బుధవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నె (6), ఒశాడా ఫెర్నాండో (14) రనౌట్ల రూపంలో వెనుదిరగగా.. నిషాంక (21), అసలంక (4) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న లంక.. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 3 పరుగులు వెనుకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

