Ramchander Rao | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవ్.. ఒంటరిపోరే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Ramchander Rao | జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అన్ని ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు.
Ramchander Rao | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అన్ని ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. జనసేన సహా ఏ పార్టీతో నూ పొత్తు పెట్టుకోబోమని తేల్చిచెప్పా రు. ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామి అని, దానిపై జాతీయస్థాయిలో నిర్ణయం ఉంటుందని చెప్పారు. తమ పార్టీ నేతల మధ్య బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, నేతలంతా కలిసి పోరాటాలు చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

