స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేశారు.
హ్యాట్రిక్ సెంచరీతో కదం తొక్కడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికె�
వెస్టిండీస్ మాజీ వికెట్‌కీపర్ డేవిడ్ ముర్రే (72) శనివారం మృతి చెందారు. ముర్రే వెస్టిండీస్ జాతీయ జట్టుకు 1978-1982 మధ్య కాలంలో 19 టెస్టులు, 10 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ ప్రారంభానికి ముందే.. భారీ సంచలనం నమోదైంది. రెండు సార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు.. ఈసారి క్వాలిఫయింగ్ టోర్నీలోనే నిష్క్రమించింది.
Ireland wins:టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఇవాళ వెస్టిండీస్‌పై ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఐర్లాండ్ జట్టు సూపర్ 12లోకి ప్రవేశించింది. ఇక ఓటమిని ఎదుర్కొన్న వెస్టిండీస్ టోర్నీ ను�
ప్రపంచకప్‌లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది
బ్రిడ్జ్‌టౌన్: పరుగుల వరద పారిన పోరులో న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. వెస్టిండీస్‌తో సోమవారం ఉదయం ముగిసిన మూడో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట విండీస్ 50 ఓవర్లలో 8
బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20లలో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్‌గా నిలుస్తూ.. క్రికెట్ పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడ�
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌కు ముందు అతడు గతనెల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కూడా కెప్టెన్‌గా పనిచేశాడు. ఐ