అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తా
సింగరేణిలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సింగరేణిలో అమలుచేస్తున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్,
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో ఉన్న బీఆర్ గార్డెన్స్‌లో మున్సిపల్ అ
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూ
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
గొర్రె కాపరుల అభ్యున్నతి, మాంసం ఉత్పత్తి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్దన్ రైఖా ప్రశంసించారు.
సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం �
దేన్నైనా కూల్చడం లిప్త కాలం. రెప్పపాటులో సమస్తాన్ని బూడిదగా మార్చవచ్చు. అదే కట్టడం ఎంత కష్టం? ఎంత శ్రమ? ఎన్ని కోట్ల సొమ్ము ఖర్చు అవుతుంది? ఎన్ని ప్రణాళికలు... ఎన్ని రాత్రులు..ఎంత కాలం అవసరం అవుతుంది.