కమాన్పూర్తోపాటు రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్‌లో సోమవారం నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయని ‘నమస్తేతెలంగాణ’ ప్రధాన సంచికలో ‘డెడ్ స్టోరేజీకి గుండారం రిజర్వాయ�
ఈ వేసవిలో హైదరాబాద్ మహా నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అందువల్ల నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జల మండలి స్పష్టం చేస్తోంది.
కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో మంచినీటికి కటకట నెలకొన్నది. దీంతో స్థానికులు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసనకు దిగారు. కుమ్రంభీం కాలనీ వద్ద దాదాపు పదికిపైగా బ్లాకుల్లో 400 కు�
KTR | రాష్ట్ర రైతాంగం పట్ట చిత్తశుద్ధి ఉంటే పంట పొలాలకు నీళ్లందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్‌సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంట�
ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు లక్ష్మీ కాలువలో నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్�
: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నది.
అన్నదాతలకు దశాబ్దం క్రితం కనిపించిన కరువు మళ్లీ తాండవిస్తున్నది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందక, మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీటి సమస్య నెలకొన్నది.
ఏటా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. అందులో చాలావంతు నేలనీ, నీటినీ చేరుతున్నది. నీటిని కలుషితం చేస్తున్న వ్యర్థాలలో 86 శాతం పాపం ప్లాస్టిక్‌దే. ఇందు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొన్నటిదాకా బీడుభూములకు ప్రాణం పోసింది. మంథని నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు జీవధారమైంది. శ్రీరాంసాగర్ నుంచి నీళ్లిచ్చే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లింక�
గతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో 45 ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నతరహా సాగునీటి మూకమామిడి ప్రాజెక్టు.