KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియో�
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓఆర్ఆర్ సమీపంలో అదుపుతప్పి జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో టెక్ మహింద్రా యూనివర్సిటీకి చె�
BRS Party | బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్‌ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్ని�
కొందరు కాం గ్రెస్ నాయకులు తన భూమిని కబ్జా చేసి అందులో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖల మంత్రి కొండా సురేఖకు విన�
Electric shock | విద్యుత్ షాక్‌తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.
Telangana | ఇది సినిమా స్టోరీని మించిన కథ! భర్తకు పిల్లలు పుట్టరని తెలియడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళపై మరిది కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. పైగా ఈ నీచపు పనికి అత్తామామలు కూడా సపోర్ట్ ఇ�
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం విడుదల చేశారు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
KMC | కాకతీయ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన వైద్య విద్యాబోధకుల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
కూతురిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లుడిపై తుపాకీ గురి పెట్టి బెదిరించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
అంబర్ ప్యాకెట్ ఇవ్వలేదని కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బంగ్లాపల్లి గ్రామంలో నగావత్ రాజు కిరాణా షాపు నడు