నేడు ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ విద్యార్థుల ధర్నా
తొమ్మిది రోజులుగా స మ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఆయు ష్ హౌస్‌సర్జన్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బీ రాజేశ్ కల్యాణ్ ఒక ప్ర కటనలో తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : తొమ్మిది రోజులుగా స మ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఆయు ష్ హౌస్‌సర్జన్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బీ రాజేశ్ కల్యాణ్ ఒక ప్ర కటనలో తెలిపారు. ఆయుష్ ైైస్టెపెండ్ సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కా రం చూపాలని ఆయన కోరారు. వివిధ ఆయుష్ వైద్య కాలేజీలు, దవాఖానల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీలు హాజరుకావాలని ఆయన పిలుపుఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

