వరంగల్ : వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రష్మిక అనే విద్యార్థిని కళాశాలలోని హాస్టల్లో ఉరి వేసుకుని బుధవారం మృతి చెందింది. రష్మిక హాస్టల్కు వచ్చినప్పుడు నుంచి తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టు చెబుతున్నట్లుగా సమాచారం. ఆమె వచ్చినప్పటి నుంచి కలిసి హాస్టల్ రూమ్ లో ఉంటుంది.
ముగ్గురమ్మాయిల్లో ఒకరు ఇంటికి వెళ్లగా, మరో అమ్మాయి ప్రెషర్స్ డే కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కు వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో రష్మిక చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Shahrukh Khan | ‘మన్నత్’ను వీడి అద్దె ఇంటికి వెళుతున్న షారుఖ్ ఖాన్.. రెంట్ ఎంతో తెలుసా?
Firearms Surrendered | సమీపిస్తున్న గవర్నర్ డెడ్లైన్.. ఆయుధాలు అప్పగిస్తున్న మణిపూర్ ప్రజలు