రెండోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ వరంగల్లోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, సర్కారు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించా�
ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
KNRUHS | రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది.
పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న, డ్రైవర్ సదానందం అవినీతి శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న మండలంలోని అన్నారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై వెంకన్న పోలీసు �
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటు రుతుపవనాలు, అటు అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఈ వానలు పడుతాయని తెలిపింది.
Property dispute | ఆస్తి విషయంలో జరిగిన గొడవలో(Property dispute) తమ్ముడు అన్న గొంతు(Throat) కోసిన ఘటన శుక్రవారం వరంగల్(Warangal) జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. దీంతో అన్నను స్థానికులు, బంధువులు ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొంద
ఓరుగల్లు నేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లకు ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. ప్రతి మూడునెలలకొకసారి అక్కడి ఏపీ స్టేట్ హ్యాండ్ల్యూమ్ వేవర్ కో-ఆపరేటివ్ సొసైటీ(ఆప్కో) ద్వారా కొనుగ�