Warangal | వరంగల్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రష్మిక అనే విద్యార్థిని కళాశాలలోని హాస్టల్లో ఉరి వేసుకుని బుధవారం మృతి చెందింది.
Satya Sarada | గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్ పాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోతో పాటు అప్పర్ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ సత్య శారద( Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Errabelli Dayaker Rao | జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సందర్శించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ
Scavengers wages | ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న స్కావెంజర్ల వేతనాలను (Scavengers wages )వెంటనే అందించాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు అన్నారు.
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర