పండుగ పూట చేపలు పడదామని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేసి చేపల కోసం చూస్తున్నారు. ఇంతలో ఏదో బరువుగా తగలడంతో ఆశగా వలను పైకి గుంజారు. అందులో చేపలకు బదులు కొండ చిలువ ఉండటంతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యార�
వరంగల్ జిల్లాలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూసింది ఓ భార్య. 10లక్షలు ఇస్తా...నా భర్తను చంపేయండి... అంటూ ఓ ముఠాకు ఆఫర్ ఇవ్వగా ముఠా సభ్యుడి అత్యాశతో సీన్ రివర్స్ అయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాలో జర
ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కూల్చివేతపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం విచారణ ప్రారంభమైంది. నాయకులు, కార్మికులు కలిసి ఆనాటి కార్మిక భవనానికి సంబంధించిన ఆధారా
Drugs | విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం(Drugs), మత్తు పదార్థాల వనం వల్ల కలిగే అనర్ధాలపై గురువారం ‘జెండర్ ఈక్వాలిటీ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్’ నేతృత్వంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Warangal | శివనగర్ను వరద ముంపు నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.239 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డక్ట్ (భూగర్భ వరద కాలువ) నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఆ పనులను అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో తరచ�
Ambedkar statue | గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue)ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వచ్చారు.
Devadula | శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్ హౌస్(Devadula Pump House) నుంచి ధర్మసాగర్‌కు నీటి లిఫ్టింగ్‌ను బంద్ చేయించా మని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.
Bus service | కొండాపురం గ్రామం మీదుగా తొర్రూరుకు నూతనంగా ప్రారంభమైన ఆర్డినరీ బస్సు సర్వీసును(Bus service) ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కొండాపురం గ్రామ మాజీ సర్పంచ్ బొంపల్లి వెంకట్రావు కోరారు.
BRS | గత బీఆర్ఎస్(BRS) పాలనలోనే యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని తెలంగాణ స్టేట్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.
Errabelli | రాయపర్తి మండలంలోని పలు గ్రామాలలోమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli) మంగళవారం బీఆర్ఎస్ మండల శ్రేణులతో కలిసి పర్యటించారు.