హుజూరాబాద్, ఏప్రిల్ 12 : వరంగల్ జిల్లా ఎలతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్‌ను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి శనివారం ఆవిషరించారు. అనంతరం పట్టణంలోని ముఖ్య కూడళ్లలో గోడలపై పోస్టర్లను అంటించారు.
సభ విజయవంతమయ్యేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.