సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట
సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన చేతిలో పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, గురుకులాల ఆశయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.
ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.
భారతదేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించి కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆరే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
ళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ప్రతీ ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని, ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తున్నదని, పేదల జీవితాలతో ఆటలాడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేసి మళ్లీ రద్�
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, నేతలు భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్ బీఆర్ఎస్ భగ్గుమంది. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల నిర్బంధం మొదలు రాత్రి 8గంటల దాకా హెటెన్షన్ వాతావరణ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపిం�