Home
Karimnagar
Mla Padi Kaushik Reddy Requested The People To Bless The Brs Candidates In The Municipal Elections And Ensure Their Victory With A Huge Majority
బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు.
- హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ప్రచారం
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కార్నర్ మీటింగ్‌లకు హాజరై మాట్లాడారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ను ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటు కోసం వస్తే హామీల అమలుపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి భూపతిరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, కొండాల్‌రెడ్డి, అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

