వాళ్లే అర్హులు
క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే ప్రభువు శిష్యులు.. పిల్లలను వెంట తెచ్చే తల్లిదండ్రులపై ఆగ్రహం ప్రకటించేవారు.
- క్రీస్తు సందేశం
క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే ప్రభువు శిష్యులు.. పిల్లలను వెంట తెచ్చే తల్లిదండ్రులపై ఆగ్రహం ప్రకటించేవారు. ‘క్రీస్తు బోధనలు పిల్లలకు అర్థం కావు’ అంటూ కోపగించేవారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాధతో వెనుదిరిగేవారు. శిష్యుల ప్రవర్తన ఒకసారి ప్రభువు కంటపడింది.
వారిని కోపగించుకున్నారు. ‘పిల్లలను నా దగ్గరకు రాకుండా ఆటంకపరచవద్దు. వారిని ఆశీర్వదిస్తాను. పెద్దలను పరామర్శించినట్లే.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తాను. ఆ చిన్నారులను ఆహ్వానించండి. ప్రేమ, నమ్మకం నిండుగా ఉన్నవాళ్లే.. దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పిల్లల మాదిరిగా వినయశీలురై ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. నేర్చుకోవడానికి పిల్లల్లా కుతూహలం చూపాలి’ అన్నారు ప్రభువు.
…? శామ్యూల్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

