బైబిల్ కథా ఘట్టాల్లో కనాను అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే యాకోబు కాలానికి అది భ్రష్టమైపోయింది. అక్కడి ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేవారు. ఆలుమగల బంధాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో యాకోబు
ప్రజలు దారి తప్పే సమయంలో కొన్ని హెచ్చరికలు చేస్తూ, రానున్న విపత్తులను ముందుగా సూచిస్తూ (ప్రవచిస్తూ) ప్రజల్ని సన్మార్గంలో నడిపించేవారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని ప్రాధాన్య
‘మీరు వెలిగే దీపంలా పదిమందికీ ఆదర్శంగా ఉండాలి. మాటల కన్నా మీ చేతలే ముందు నడవాలి’ అనేది ప్రభు సందేశం. అందుకు ఆయన జీవితమే తార్కాణం. పదిమందికీ ఆదర్శవంతంగా నడుచుకునే వారి దగ్గర్నుంచి మళ్లీ ప్రత్యేకించి నీతి�
అపోస్తుల చర్యలు మహత్కార్యాలుగా కనిపిస్తాయి. పునరుత్థాన క్రీస్తు నలభై రోజులపాటు అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశాడు. లూదియా, సమరియా, జెరూషలేం ప్రాంతాలంతటా సువార్త ప్రకటించమని ఆదేశి�
అది గలెలియా ప్రాంతం. సుఖారను ఊరు. ఊరి వెలుపల ఒక బావి. గ్రామంలోని స్త్రీలు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్తుండేవారు. ఓసారి అదే ప్రాంతంలో తిరుగాడుతూ అలసిపోయిన ప్రభువు ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు
అది గలీలియా సముద్ర తీరం. ఆ ఇసుక రేణువులపై ప్రభువు నడచి వస్తున్నాడు. జాలరులు చేపల వేట కోసం సన్నాహాలు చేస్తున్నారు. తెగిన వలలు గట్టిగా ముడి వేసుకొంటున్న వారిలో ఓ పెద్దాయన ఉన్నాడు. పేరు సీమోను. ఆయనకే మరో పేరు �
క్రైస్తవ తత్వం ప్రకారం తండ్రి దేవుడు ఈ లోకానికి సృష్టికర్త. ఓ తనయునిగా వచ్చినవాడు క్రీస్తు. దుష్ట పూరితం అవుతున్న ఆ సృష్టి వినాశనాన్ని రక్షించడానికే ఆయన వచ్చాడని నమ్మకం. క్రీస్తు మోక్షారోహితుడైన తర్వాత.
‘మనిషి మళ్లీ ఎలా జన్మిస్తాడు?’ ఈ ప్రశ్నను నికొదేము ఒకసారి ప్రభువును అడిగాడు. నికొదేము యూదుల్లో ఓ ప్రముఖ వ్యక్తి. మతాధిపత్యం గలవాడు. యూదాపాలక మండలి సభ్యుడు కావడం వల్ల అధికారికంగా కూడా బలమైన వాడు.
వివిధ మత సంప్రదాయాల్లో వానప్రస్థాశ్రమం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో తపస్సు, గ్రంథపఠనం, ధ్యానం అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇప్పటికీ ఇంకా ఆచరిస్తున్నారా అంటే.. బాహ్యంగా కాకున్నా, అజ్ఞాతంగా కొందరు ఆచర�
మానవుడు ఎంతటి మహనీయుడో, తప్పులు చేసి అంతటి బలహీనుడైపోతాడు కూడా. ఆ బలహీనత నుంచి మళ్లీ కోలుకోవాలి. తిరిగి శక్తిని పుంజుకోవాలి. ఇక్కడే ప్రతి మనిషీ తన మతాన్ని, దైవశక్తినీ ఆశ్రయిస్తాడు.
ప్రభువు చుట్టూ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. ఆయన సన్నిధిలో ఆకలి నిద్రలు మరచి పులకించిపోయేవారు. ప్రభువు పలుకులే వారికి దివ్యౌషధాలు. అలాంటి వారిని అప్పుడప్పుడూ కొందరు అహంకారులు పట్టి పీడించేవారు.
ఔను ఇది సాధ్యమే! దేవుడు మాట్లాడతాడు. దేవుడు కనబడడు కదా మరి ఆయన మాట్లాడతాడు అని కోరుకోవడం అనౌచిత్యం కాదా, అదెలా సాధ్యం? దేవుడు మాట్లాడాడని, అది బైబిలు ద్వారా పలికాడనీ, బైబిలును ఆయన వాక్కుగా భావిస్తుంది క్రై�
‘నీవలె నీతోటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో సాటివారినీ చూడాలి అని చెప్పడం తేలికే! కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. కానీ, ప్రేమ ఉంటే అది సాధ్యమే! ఆ ప్రేమ.. దేవ�