ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
యువత మత్తు వలయంలో చిక్కుకున్నదా..?, అడ్డూఅదుపులేకుండా వ్యవహరిస్తున్నదా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా అనేకంగా ఉన్నాయని తెలుస్తున్నది.
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు మండలంలోని వైన్స్ షాప్ లలో, బేతిగల్, కోర్
ఇటీవల పోలీస్ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర�
కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో మానవ హక్కుల �
మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.
BRS | హుజురాబాద్, ఏప్రిల్ 18: జమ్మికుంట 22వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కనకం రత్నాకర్ శుక్రవారం బీఆర్ఎస్ లో చేరారు.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా వచ్చే గౌరవ వేతనం రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి, మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్
జమ్మికుంటలో ఆమ్లెట్ కోసం మందుబాబులు తన్నుకున్నారు. నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. మూడు వర్గాలు రెండు గంటలపాటు హంగామా సృష్టించగా.. చివరకు పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆకతాయిలను చెదరగొట్టారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి చెందిన రాజు-జమున దంపతులకు కొడుకు, కూతురు ఉక్కు(5)ఉన్నారు.
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల రాకెట్ నడుస్తున్నది. ఇన్నాళ్ల్లూ కేవలం మూడు జిల్లాలకే పరిమితం అనుకున్న ఈ దందా, ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ వరుస క�