Congress violence | జమ్మికుంటలో కాంగ్రెస్ దౌర్జన్యకాండ
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో కాంగ్రెస్ గుండా గిరి చేసింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పన్నాగాలు పన్నింది.
- కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం
- అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
Congress violence | హుజురాబాద్, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో కాంగ్రెస్ గుండా గిరి చేసింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పన్నాగాలు పన్నింది. 30 వార్డులకు గాను కేవలం 10 కౌన్సిలర్లే గెలుచుకున్న కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యాత్నించారు. కౌంటింగ్ కేంద్రం నుంచే ముగ్గురు స్వతంత్ర, ఒక ఏఐఎఫ్బీ కౌన్సలర్ను క్యాంపుకు తరలించారు.
దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావును పోలీసులు అదుపులోకు తీసుకుని వదిలిపెట్టారు. మెజార్టీ రాకున్నా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్టు అక్కడ చర్చ జరుగుతోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- huzurabad
- Jammikunta
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

