cotton price | రాష్ట్రంలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,715 పలికినట్లు అధికారులు తెలిపారు.
Omikron | జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడం స్థానికంగా కలకలంరేపింది. వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైందని డీఎంహెచ్‌వో డాక్టర్ కె వెంకటరమణ వివరాలను వెల్లడించారు.
KG to PG College | జిల్లాలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దేందుకు రంగసాయిపేటలోని ప్రభుత్వ కళాశాలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థల పరిశీలన చేశారు.
Yashoda Hospitals | యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు మాతృభూమి రుణాన్ని తీర్చుకున్నారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రం గా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థ�
Yashoda Seva Kendram | జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లి- రాంపూర్‌లో యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన యశోద సేవా కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
Warangal | దేశంలో గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ
న్యాయస్థానాలకు తెలంగాణ శోభ వరంగల్ కోర్టు కొత్త భవనాలు అమోఘం రాష్ట్ర సొంత నిధులతో మౌలిక వసతులు కేంద్రం నిధులివ్వకున్నా అద్భుత నిర్మాణాలు కోర్టుల్లో వసతులపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం ఐజేఐసీ ఏర్పాటుచ�
Justice NV Ramana | ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజేఐ జస్టిస్ ఎన్వీ (Justice NV Ramana)రమణ పర్యటన కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు
Kalyana Lakshmi | నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 95 మంది మహిళలకు రూ. 95.11 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
Justice nv ramana | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
Omicron | హనుమకొండలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. యూకే నుంచి డిసెంబర్ 2వ తేదీన హనుమకొండకు వచ్చిన 40 ఏండ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్
Omicran | ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని