ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు.
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) ఉత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.
Dasyam Vinay Bhasker | రాష్ట్రంలోని ఆటో కార్మికులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలి అని పిలుప�
KTR | వరంగల్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపులను పైలట్ గ్రామంగా తీసుకోగా, 73 మందికి మంజూరు పత్రాలు అందించారు. ఇందులో 41 మంది లబ్ధిదారులు ముగ్గులు
ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు మరిచారు. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో వరంగల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియం మూడేళ్లుగా మూతపడి ఉంది. ప్రస్తుతం దాని ని�
Wine Shops | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. జిల్లాలోని 294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామంతో అబ్కారీ శాఖ అధికారులు అవాక్కవుతున్నారు.
Palakurthi | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రేవంత్ పరిపాలన నచ్చక సొంత పార్టీ నేతలు విసిగిపోతున్నారు.