CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | సీఎం కేసీఆర్ (CM KCR ) తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
Warangal | వరంగల్ జిల్లాలోని గీసుగోండ మండలంలో ప్రసిద్ధిగాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.
కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన భర్త కట్టుకున్న భార్యతో పాటు తనయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో సోమవారం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు మెరుగు పరిచిన దృష్ట్యా విద్యార్థుల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను కోరారు.
జిల్లాలో నేత్ర వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోంది. కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయిం చుకుంటున్నారు.
రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురిసిపోతాడు.. వ్యవసాయాన్ని చూస్తే ఉరకలేస్తాడు.. తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తనూ ఆగలేడు.. ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ర్టానికి మంత్రి అయినా రైతుకు బి డ్డే.. మంగళవారం స్వగ్రామాన
నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు.