Road Accident | వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ మృతి
Road Accident | వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వరంగల్ : వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు.
ఆదివారం కారులో వరంగల్ కు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అందులో ఉన్న ఎస్ఐ కుమారస్వామి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

