CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) అన్నారు.
Warangal CP | అన్నదాతకు అండగా నిలిచిన వరంగల్ సీపీ (Warangal CP)రంగనాథ్ చిత్రపటానికి బాధిత కుటుంబం క్షీరాభిషేకం చేసిన అరుదైన ఘట్టం వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampeta)లో శుక్రవారం చోటు చేసుకుంది.
MLA Peddi SudarsanReddy | కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కి నిధులు తేకుండా మంత్రి కిషన్‌రెడ్డి (Kisan Reddy) అసమర్థుడిగా మిగిలిపోతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి( MLA Peddi Sudarshan Reddy') ఆరోపించారు.
గరీబోళ్ల గడ్డగా ఉన్న ప్రాంతం కలెక్టరేట్ అడ్డాగా మారనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో వరంగల్ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనం పేదల నివాసాల మధ్య ఏర్పాటు కానున్నది.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | సీఎం కేసీఆర్ (CM KCR ) తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
Warangal | వరంగల్ జిల్లాలోని గీసుగోండ మండలంలో ప్రసిద్ధిగాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.
కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన భర్త కట్టుకున్న భార్యతో పాటు తనయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో సోమవారం జరిగింది.