రైతులు వ్యవసా య ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రతి గన్నీ బ్యాగుకు సంబంధిత కరీదు వ్యాపారి రూ.30 చెల్లించేందు కు వ్యాపారులు అంగీకరించారని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్‌లో నెగ్గేందుకు తీవ్రంగా శ్ర
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు.
సహకారం రంగంలో సేవలతోనే గౌరవం పెరుగుతుందని.. రైతులు, ప్రజల కోసం కో ఆపరేటివ్ బ్యాంకులు అందిస్తున్న సేవ గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నా రు.
సహకార సంఘాలతో ప్రణాళికా ప్రకారం ఆర్థికాభివృద్ధి సాధ్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కల్పలత సూపర్ బజార్ ఆవరణలో ఆదివారం ముగిసిన 69వ జాతీయ సహకార వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్ల�
పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, రామప్ప ఆలయం టూరిస్టులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు.