చారిత్రక ప్రాంతమైన జఫర్‌గఢ్‌లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయ ఆధారాలు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు.
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల, కాశీబుగ్గ ప్రాంతంలోని రేషన్ షాపులను బుధవారం ఆయన ఆర్డీవో మహేందర్‌జీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దత్తత గ్రామాల్లో ఆయిల్‌పామ్ పంటల దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాస్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్ డిమా
జాతీయ విద్యా విధానం 2020 (ఎన్పీఎస్), నూతన పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) వెంటనే రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో టీఎస్ బీ పాస్ పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్‌ను బల్దియా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
జిల్లాలో నేడు, రేపు పర్యటించనున్న నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
నిట్‌లో రెండో రోజూ టెక్నోజియాన్ జోరుగా సాగింది. కొంగొత్త ఆలోచనలతో ఆకట్టుకునే ఈవెంట్లు చేసి ఔరా అనిపించగా, ఆటాపాటలు, ఫ్యాషన్‌షోలో పాల్గొన్న కుర్రకారు హుషారుతో ఊగిపోయింది.
వరంగల్ మహానగర సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు.