పండుగలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబరాన్నంటిన సంబురాలు అతివలకు కల్యాణలక్ష్మి, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ క్రీడలు, వైద్య పరీక్షలు, సన్మానాలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు బొల్లికుంట, ఉప్పరపల్లి, ర�
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
రాష్ట్రంలోని అతివలకు టీఆర్ఎస్ సర్కార్ చేయూతనిస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షం ఉమ్మడి జిల్లాపై వరాల వర్షం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.1100కోట్లు.. ఇక చకచకా పనులు జనగామ, భూపాలపల్లి, వరంగల్, ములుగుకు మెడికల్ కళాశాలలు ‘కాళేశ్వరం’ టూరిజానికి రూ.1500�
మహిళాబంధు వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రజాప్రతినిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలుకరించి వారిని ఘనంగా సన్మానిం�
ఆకాశంలో సగమై.. అవనిలో సగమై.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతివలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పాలనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చదువులో.. కొలువులో
సంగెం ఎస్సై దుద్దుకూరి హరిత సంగెం, మార్చి 7 : ‘ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగంలో చేరాను. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమే అయినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నా. కుటుంబ బాధ్యతలు, వృత్తి నిర్వహణ.
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. షీటీంలు, సఖీ, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం అ�
ఆడపిల్లగా పుడి తే తెలంగాణలోనే పుట్టాలనే విధంగా రాష్ట్ర సర్కా రు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం మహిళలకు ఆర్థిక తోడ్పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘనంగా ‘మహిళా బంధు’ వేడుకలు వర్ధన్నపేట, మార్చి 6: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాల
చారిత్రక వరంగల్ నగరాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిందని, ఇప్పుడు సోర్ట్స్‌లో కూడా వరంగల్‌కు ప్రధాన్యమిస్తున్నదన్నారు.