టాస్క్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్‌మేళా గందరగోళంగా మారింది. ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్ల క్ష్యం కారణంగా తోపులాటకు దారితీసింది. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్షెడ
మక్క ధర రోజురోజుకూ తగ్గుతున్నది. ప్రభుత్వం కొనకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండడంతో రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు నెలల క్రితం క్వింటాల్‌కు రూ. 2350-2450 ఉండగా, ప్రస్తుతం
ఓరుగల్లు కు చెందిన ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించా రు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియా (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఈ ఏడాది అందించే ప్రతిష
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం శివా రు దూపతండా గ్రామంలో సాగు నీరందక సుమారు 100 ఎకరాల వరి, మకజొన్న ఎండిపోయింది. పకనే ఆకేరు వాగు ఉ న్నా.. అందులో నీళ్లు లేక బావులు, బోర్లు అడుగంటడంతో రైతులు అల్లాడుతు
అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చె�
చారిత్రక వరంగల్ నగర నడిబొడ్డున రూ.1100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
బాలికల సాధికారతకు కృషి చేస్తూ వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు.