Road accident | వనపర్తి (Wanaparthy)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును కంటెయినర్, డీసీఎం ఢీ కొనడంతో(DCM hits car )ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసి నా.. డబ్బులు రాకా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయాల తర్వాత వెంటనే డబ్బులు జమ అవుతాయని చెప్పడమేకానీ, అమలు కావడం లేదు. దీంతో రోజు ల తరబడి రైతులు కంట్లో
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సం గారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శితోపాటు కార్యవర్గాన్ని, కమిటీ�
జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్)లో బీ ఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం పవన్‌కుమా ర్ రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు.
జిల్లాలో గ్రామసభలు శుక్రవారం ప్రజల రసాభాసల మధ్య ముగిశాయి. చివరి రోజు మొత్తం 16 గ్రామసభలకు గానూ గోపాల్‌పేటలో రెండు, పాన్గల్లో రెండు, వనపర్తిలో మూడు గ్రామాల్లో జరుగగా, ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండు వార్డ�
వేరుశనగ పంటను పండించడంలో వనపర్తి జిల్లా రికార్డును మూటగట్టుకున్నది. కానీ నేడు మళ్లా వెనక్కి వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. శనివారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇ�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బ
నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖాన ప్రాంగణంలో శుక్రవారం ఉదయం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. సుమారు ఏడు గ్రామ సింహాలు దవాఖానలోకి ప్రవేశించాయి. గుంపులు.. గుంపులుగా ఓపీ రూమ్ ముందు సంచరించాయి. దీంతో అక్కడున్న �
వనపర్తి జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. భగీరథ పైపులైన్‌కు అదనంగా పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా వద్ద �
వనపర్తి జిల్లా దవాఖానలో వై ద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలందడం లేదు. మొత్తం 218 పోస్టులకుగానూ 65 మంది మాత్రమే విధులు నిర్వర్తిస�
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహా�